Viral video:ఏందిరా అయ్యా అది.. ఏనుగులతోనే అలా.. ప్రతాపం చూపిందిగా..

కొందరీ అల్లరి మాములుగా ఉండదు. కానీ అదీ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అవును ఏ జంతువు కూడా మనుషులకు ఊరికేనే హానీ కలిగించదు. వాటి మానాన వాటిని పోనియాలి.. కానీ అలా లేదంటే మాత్రం అంతే సంగతులు. కర్ణాటకలో ఓ అల్లరి గుంపు ఇలానే చేసింది. ఏనుగులు రోడ్డు దాటుతుండగా హారన్ మోగించింది. ఇంకేముంది వాటకి చిర్రెత్తుకు వచ్చింది. వెంటనే వారిపై దాడికి దిగింది. ఓ కారు అద్దాలు ధ్వంసం చేసింది. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.

ఓ వీడియోలో ఏనుగుల గుంపు సైలెంట్‌గా రోడ్డు దాటుతున్నాయి. ఆ రూట్‌లో వెళుతున్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొందరు మాత్రం కారు హారన్ మోగించారు. వాటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వాటికి చిర్రెత్తుకు వచ్చింది. వాటి ప్రతాపం చూపించాయి. కర్ణాటక హసనూర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొన్ని ఏనుగులు కామ్‌గా రోడ్డు దాటుతుండగా.. కొందరు ప్రయాణికులు తమ కార్ల హర్న్‌లు మోగించారు. దీంతో ఆ ఏనుగులు బెదిరిపోయాయి.

Elephants charge at driver in Tamil Nadu

ఓ కారు పైకి ఏనుగులు దూసుకొచ్చాయి. ఆ కారు అద్దాలను ధ్వంసం చేశాయి. ఏనుగులు రావడం చూసి అందులోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు వారి ప్రవర్తనపై మండిపడుతున్నారు. వాటి జోలికి ఎందుకు వెళ్లారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటంతట అవీ రోడ్డు దాటుతుండగా ఇలా చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. వాటిని కెలికితే ఇలానే ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+