టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: ఇస్రో రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 25, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ సంస్థ: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నిషియన్
జాబ్ పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
డెడ్ లైన్: అక్టోబర్ 25, 2017

 ISRO Recruitment 2017 Apply Online For 30 Various Vacancies

టెక్నికల్ అసిస్టెంట్: 12
విద్యార్హత: అభ్యర్థులు మెకానికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: లెవల్-6, పే మాట్రిక్స్

టెక్నిషియన్-18
విద్యార్హత: ఎస్ఎస్ఎల్‌సి/ఎస్ఎస్‌సి తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: లెవల్-3 పే మాట్రిక్స్

వయోపరిమితి: అక్టోబర్ 25, 2017నాటికి గరిష్టంగా 35ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: అక్టోబర్ 9, 2017
దరఖాస్తులకు తుది గడువు: అక్టోబర్ 25, 2017

మరిన్ని వివరాలకు: https://goo.gl/wqFGJ4

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian Space Research Organization released new notification for the recruitment of total 37 (Thirty Seven) jobs out of which 12 (Twelve) jobs for Technical Assistant,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి