VIRAL:గజరాజుకు కోపం వచ్చింది, వృక్షాన్ని నేలమట్టం చేసి, వైరల్

ఇటీవల ఏనుగులు బీభత్సం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవీ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో గజరాజు నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. ఓ చెట్టును కూకటి వెళ్లతో సహా పెకిలించింది. అదీ అలా చేస్తోన్న సమయంలో జీపుల్లోంచి వీడియో తీశారు. అందులో ఉన్న వారి తెగ భయపడిపోయారు.

ఆ వీడియోను రెడిట్‌లో షేర్ చేశారు. వీడియో 17 సెకన్ల డ్యూరేషన్ ఉంది. ఇప్పటికే 2400 లైకులు వచ్చాయి. వీడియోకు 'నీడెడ్ దట్ స్క్రాచ్ సో బాడ్‌లీ' అని రాశారు. ఇన్సిడెంట్ సఫారీ పార్క్‌లో జరగగా.. అందులో ఉన్న ఒకరు వీడియో తీశారు. అదీ ట్రోల్ అవుతుంది. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

 WATCH:Elephant Knocks Entire Tree Down To Scratch Its Itchy Back

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేలాది మంది రియాక్ట్ అవుతున్నారు. ఆ చెట్టు 80 ఏళ్ల నుంచి పెరుగుతుంది. ఆ ప్రాంతం కరువుతో ఉంది. అలాంటి ప్రదేశంలో పెరిగిన చెట్లును.. ఏనుగు కూకటివేళ్లతో పెకిలించింది. ఇదే కాదు.. చాలా ఏనుగులు ఇలానే చేస్తాయి. చెట్లను తీసి వేసి.. వేర్లను తింటాయి. అందుకోసమే వాటిని తీస్తుంటాయి. అరటి చెట్ల కింద గల గుజ్జు కూడా ఏనుగులకు చాలా ఇష్టం. ఏపీలో గల శ్రీకాకుళంలో కూడా తరచుగా ఏనుగులు వస్తుంటాయి.

మనుషులు కూడా అడవీ సంపదను మనుషులు కూడా ధ్వంసం చేస్తున్నారు. వృక్షాలను కొట్టి.. పర్యావరణానికి కీడు చేస్తున్నారు. అందుకే చిన్న చిన్న జంతువులకు ఆహారం లేకుండా అవుతుంది. అందుకే కోతులు అయితే జనజీవనంలోకి వచ్చేశాయి. అడవీలో గల పులులు, ఖ్గడ్గ మృగాలను వేటగాళ్లు హంట్ చేస్తున్నారు. సో.. కొందరు అలా చేయడంతో.. జంతువులు కూడా వాటికి కోపం వచ్చి ఇలా చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+