రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ.. పూర్తి లిస్టు ఇదే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. భారీగా ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేసింది. మొత్తం 32 మంది అధికారులను బదిలీ చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ కు చెందిన IPS అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పర్సనల్) గా బదిలీ అయ్యారు. అలాగ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పని చేస్తున్న 2009 బ్యాచ్ కు చెందిన పరిమిళా నూతన్ సీఐడీ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియమితులయ్యారు.

తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీ పర్సనల్ గా దేవేంద్ర సింగ్ చౌహాన్ బదిలీ అయ్యారు. అలాగే.. సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్ బదిలీ అయ్యారు. రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణశేఖర్ బదిలీ అయ్యారు.
IPS Transfers - multiple districts SP changed pic.twitter.com/8HFSVxxTkU
— Naveena (@TheNaveena) November 21, 2025
బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు ఓసారి చూస్తే.. టీజీ ట్రాన్స్ కో ఎస్పీగా శ్రీనివాస్, రాచకొండ క్రైమ్స్ డీసీపీగా గుణ శేఖర్, పోలీస్ అకాడమి డిప్యూటీ డైరెక్టర్ గా ఎమ్. చేతన, మల్కాజ్ గిరి డీసీపీగా శ్రీధర్, నాగర్ కర్నూల్ ఎస్పీగా సంగ్రమ్ సింగ్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మెహరా, నార్కోటిక్స్ ఎస్పీగా పద్మ, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, టాస్క్ ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, .. తదితరులు ఉన్నారు.
-
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications