మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి KTR పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నాంపల్లి సెషన్స్ కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈ మేరకు కేసు విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి
KTR దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు కేసు విచారణ ఫిబ్రవరి 5 కు వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 2 న నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ , సినీనటి సమంత విడాకుల విషయంలో కేటీఆర్ పై కొండా సురేఖ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరూ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. మరోవైపు ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో నాగార్జున తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications