స్కూల్ అసిస్టెంట్ పోస్టులు: టీఎస్‌పీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి) స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సి) స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 30, 2017 నుంచి నవంబర్ 30, 2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.

టీఎస్‌పీఎస్‌సి ఖాళీలు:
ఖాళీల సంఖ్య: 1941

1)స్కూల్ అసిస్టెంట్ ఆల్ మీడియా(ఉర్దూ మీడియం తప్పించి): 1745పోస్టులు
2) స్కూల్ అసిస్టెంట్(ఉర్దూ మీడియం): 190పోస్టులు

TSPSC Recruitment 2017 Apply for 1941 School Asst. Posts

విద్యార్హత: బీఈడీతో పాటు సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో డిగ్రీ/పీజీ చేసి ఉండాలి. కోర్సులో మెథడాలజీ కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా నాలుగేళ్ల బీ.ఏ, బీ.ఈడీ, మెథడాలజీ సబ్జెక్టుతో కలిపి 50శాతం మార్కులతో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష(ఆబ్జెక్టివ్) ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తు స్వీకరణ తేదీ: అక్టోబర్ 30, 2017
దరఖాస్తు స్వీకరణకు తుది గడువు: నవంబర్ 30, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/QtGcdX

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+