30ఏళ్ళ తర్వాత 2026లో శని–శుక్ర గ్రహాల శక్తివంతమైన యోగంతో వీరికి లాటరీ!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు మారుతాయి. 30 సంవత్సరాల తర్వాత 2026 లో శని శుక్ర గ్రహాల కలయిక జరగబోతుంది.
మిత్ర గ్రహాల కలయిక
న్యాయమూర్తి అయిన శని దేవుడు, సంపదలను ఇచ్చే శుక్రుడు మీనరాశిలో కలిసి సంచారం చేస్తారు. ఈ రెండు మిత్ర గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలను పురోగతిని కలిగిస్తుంది. మీన రాశిలో శని శుక్రుల కలయిక కారణంగా అదృష్ట జాతకులు అయ్యే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2026 లో శని శుక్రుల కలయిక కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ కలయిక వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో జరుగుతుంది. దీని వల్ల వీరికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో కెరీర్ కూడా బాగుంటుంది. ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటినుండో నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఇది వృషభ రాశి వారికి లాభదాయకమైన సమయం.
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి శని శుక్రుల కలయిక అదృష్టాన్ని ఇస్తుంది. 2026లో శని శుక్రుల కలయిక కారణంగా ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కలయిక కర్కాటకరాశిలో తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది. శని శుక్రుల కలయిక కారణంగా పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. విద్యార్థుల కెరీర్లో విజయం సాధిస్తారు. కృషికి తగిన ఫలితం ఉంటుంది. తల్లిదండ్రులతో బలమైన సంబంధాలను కొనసాగిస్తారు.
మీన రాశి
2026లో శని శుక్రుల కలయిక కారణంగా మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలు పొందుతారు. మీన రాశిలో శని శుక్రుల కలయిక లగ్న స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీన రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వివాహితులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. భాగస్వామ్య పనుల నుండి ప్రయోజనాలను పొందుతారు .సృజనాత్మకత ద్వారా గొప్ప విజయాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications