18ఏళ్ళ తర్వాత 2026లో కుజ,బుధులతో వీరికి డబుల్ ధమాకా బెనిఫిట్స్!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుందన్న విషయం ప్రతి ఒకరికి తెలిసిన విషయమే. 2026సంవత్సరం త్వరలో రాబోతుంది .2026 సంవత్సరంలో గ్రహాల అధిపతి అయిన, ధైర్యానికి, శౌర్యానికి, ప్రతీక అయిన కుజుడు, వ్యాపారదాత అయిన బుధుడు 18ఏళ్ళ తర్వాత సంయోగం చెందబోతున్నారు. మకర రాశిలో జరగనున్న ఈ సంయోగం కొన్ని రాశులవారికి సంపదలను ఇస్తుంది. మరి ఆ అదృష్ట రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
కుంభరాశి
కుంభ రాశి వారికి కుజ బుధుల కలయిక చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీనివల్ల మీరు మీ పని లోను వ్యాపారం లోను పురోగతిని చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలను చూస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తండ్రితో మీ సంబంధం బలపడుతుంది. ఇది కుంభ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం. ఏ పని చేసినా విజయం వరిస్తుంది.

తులారాశి
తులారాశి జాతకులు 2026 సంవత్సరంలో బుధ కుజుల కలయిక కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కలయిక తులా రాశి లోని నాలుగవ ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు సౌకర్యాలను, విలాసాలను అనుభవిస్తారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక ప్రాజెక్టులలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి
2026 సంవత్సరంలో కుజ బుధుల కలయిక కారణంగా ధనుస్సు రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ కలయిక ధనుస్సు రాశిలో వాక్కు మరియు సంపద గృహంలో జరుగుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఊహించని విధంగా డబ్బు పొందుతారు. డబ్బులు సంపాదించడంలో విజయాలను సాధిస్తారు. కుటుంబ సంబంధాలు బలపడతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బు ఆదా చేయడంలో కూడా ధనుస్సు రాశి వారు విజయం సాధిస్తారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!












Click it and Unblock the Notifications