Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

horoscope today: ఈరోజు ఈ రాశులవారి పంట పండుతుందని చెప్పిన నవగ్రహాలు!

నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. డిసెంబర్ 13న గ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటి? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూస్తారు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారి నేడు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

December 13 2025 Horoscope Daily Predictions for All 12 Zodiac Signs

వృషభ రాశి
వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. వృషభ రాశి వారికి పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో సంతోషం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మిధున రాశి
పని ఒత్తిడి పెరిగిన మిధున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. స్నేహితులు సహాయం ఉంటుంది.. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. నిర్ణయాలలో తొందరపడకుండా ఉండడం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రగతి వస్తుంది. గత సమస్యలు కొంతమేర మెరుగవుతాయి. ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం.

సింహరాశి
సింహ రాశి వారికి నేడు వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మంచి అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. కార్యాలయాలలో పనిచేసే వారి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

తులారాశి
తులా రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో చిన్న చిన్న వాదనలు కావచ్చు. సహనంగా ఉండడం మంచిది

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రోజంతా చురుకుదనం ఉంటుంది. శత్రువుల పైన పైచేయి సాధిస్తారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. మానసికంగా శాంతి లభిస్తుంది.

ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి సృజనాత్మక పనులకు ఇది మంచి రోజు. ప్రేమ వ్యవహారాలలో కలిసి వస్తుంది. పిల్లల ద్వారా సంతోషం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.

మకర రాశి
మకర రాశి వారికి గత సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటి పనులలో మార్పు జరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభ బయటపడుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

కుంభరాశి
కుంభ రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. స్నేహితులతో కలిసి మంచి సమయం గడపగలుగుతారు. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

మీనరాశి
మీన రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో సీనియర్ల సహకారం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+