Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

horoscope today: బుధాదిత్య రాజయోగం ప్రభావంతో నేడు నక్కతోక తొక్కే రాశులివే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిరోజు గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తుంది. అనేక ముఖ్య గ్రహాల సంచారం అనేక ఉపయోగాలను ఏర్పరుస్తుంది శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఈ వారంలోనే ఏర్పడడం వల్ల నేడు కొన్ని రాశుల వారు అదృష్టవంతులు గా మారుతున్నారు. ఇక ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి
ఈ రోజు మేషరాశి వారికి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. నేడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

December 30 Horoscope Predictions for All 12 Signs luck to these signs with budhaditya rajyoga

వృషభ రాశి
వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

మిథున రాశి
మిథున రాశి జాతకులకు మిత్రుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ప్రయాణ సూచనలు ఉన్నాయి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. నేడు ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి
సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. నేడు వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కన్య రాశి
కన్యారాశి వారు నేడు అనవసర ఆలోచనలు దూరం పెట్టాలి. పని ఒత్తిడి ఉన్నా ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

తుల రాశి
తులారాశి జాతకులకు సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. నేడు కుటుంబ సంతోషం పెరుగుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు మాటల్లో సంయమనం అవసరం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. సాయంత్రానికి పరిస్థితులు మెరుగుపడతాయి.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది.

మకర రాశి
మకర రాశి జాతకులకు నేడు పనుల్లో ఆలస్యం జరిగినా చివరకు ఫలితం దక్కుతుంది. పెద్దల సలహాలు పాటిస్తే మంచిది.

కుంభ రాశి
కుంభరాశి వారికి నేడు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులతో కలిసి సమయం గడుపుతారు. మానసిక ఉత్సాహం ఉంటుంది.

మీన రాశి
నేడు మీనరాశి వారికి భక్తి భావం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+