బుధుడి తిరోగమనం.. కుంభంతో సహా ఈ రాశులవారికి 23రోజులు కుబేర యోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఫిబ్రవరి 26వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చెందాడు 15రోజులకు ఒకసారి బుధుడు తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఇది వచ్చే 23 రోజులు కుంభరాశి వారికి సంతోషాలను తెస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రయోజనాలకు కారణమవుతుంది.
వృషభ రాశి
బుధుడి తిరోగమన సంచారం వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశిలో 11వ ఇంట్లో తిరోగమనంలో కదులుతాడు. ఫలితంగా ఈ రాశి వారి కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పనికి ప్రశంసలు లభిస్తాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెట్టుబడులు గణనీయమైన లాభాలను ఇస్తాయి.

మిధున రాశి
బుధుడి తిరోగమన సంచారం మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. చదువు పైన ఎక్కువ దృష్టి పెడతారు. వ్యాపారంలో గణనీయమైన లాభాలు ఉంటాయి.
తులారాశి
బుధుడి తిరోగమన సంచారం తులా రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీ ఉద్యోగం మెరుగైన ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయంలో వేగవంతమైన పెరుగుదల కనిపిస్తుంది. మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. ఎంత కష్టపడి పని చేస్తే అంత ఎక్కువ విజయం సాధించే అవకాశం ఉంటుంది.
మకర రాశి
బుధుడి తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు అన్ని విధాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీరు స్టాక్ మార్కెట్ నుంచి గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. మకర రాశి వారి కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఆస్తి విషయంలోను గణనీయమైన ప్రయోజనాలను పొందవచ్చు. మకర రాశి వారి ఆర్థిక స్థితి బాగుంటుంది.
కుంభ రాశి
బుధుడి తిరోగమన సంచారం కుంభ రాశి జాతకులకు లబ్ది చేకూరుస్తుంది. వీరికి భౌతిక సుఖాలను అందిస్తుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. భవిష్యత్తు కోసం సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఏ పని చేసిన పనిలో అడ్డంకులు తొలగిపోతాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.
-
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!












Click it and Unblock the Notifications