మీ ఇంటిపై వాటర్ ట్యాంక్ ఉందా? దానికి కచ్చితంగా వాస్తు ఉండాలి.. చూడండి..!
మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలంటే వాస్తును కచ్చితంగా అనుసరిస్తారు. వాస్తు నిపుణులు చెప్పినదాని ప్రకారం పునాదుల నుంచి ఇంటిపైన కట్టే వాటర్ ట్యాంక్ వరకు వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. ఎందుకంటే దీనికి కచ్చితంగా వాస్తు ఉండాలి. చాలా బరువు ఉంటుంది.. అందులో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాటర్ ట్యాంక్ ను నిర్మించుకోవడంవల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే చాలామంది.
అయితే చాలామంది నైరుతి దిక్కులో బరువుండాలని అక్కడ కట్టుకుంటారు.
నైరుతిలో బరువుండాలి అనే విషయం సరైందే.
కానీ ఆ బరువు నీళ్ల రూపంలో ఉండకూడదు.
వాటర్ ట్యాంక్ కాబట్టి ఉత్తరం లేదంటే పశ్చిమలో కట్టుకోవాలి.
అది కూడా మధ్యలో ఉండాలి

నీరు అనేది జలతత్వం కావడంతో అది సరైన దిశలో లేకపోతే
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఈశాన్యంలో అసలు కట్టకూడదు.
ఈ మూల ఎప్పుడూ తేలికగా ఉండాలి.
ఇక్కడ వాటర్ ట్యాంక్ పెడితే నష్టాలు, మానసిక ఆందోళనలు ఉంటాయి.
ఆగ్నేయంలో కూడా కట్టకూడదు. ఇది అగ్ని స్థానం.
నీరుకు, అగ్నికి కలహాలు రేగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఇంటి మధ్య భాగంలో బరువు అస్సలు ఉండకూడదు.
ట్యాంక్‌ను నేరుగా స్లాబ్‌పై ఉంచకుండా,
కనీసం 1 లేదా 2 అడుగుల ఎత్తు ఉన్న ప్లాట్‌ఫామ్ కట్టి దానిపై ఉంచాలి.
స్లాబ్ పై ఒత్తిడి పడదు. తేమ రాదు.
వాటర్ ట్యాంక్ నుంచి నీరు కారకూడదు.
లీకేజీ ఉంటే వెంటనే మరమ్మతు చేయించాలి.
లీకేజీ అనేది డబ్బు వృథా అవుతుందనేదానికి సంకేతం.
నైరుతి మూలలో కొంచెం ఎత్తున చిన్న చిన్న పిల్లర్స్ వంటివి చేసి, ఆ స్థానంలో వాటర్ ట్యాంక్ కట్టుకోవడం అన్నింటికన్నా అత్యుత్తమం అని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
-
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
వాస్తు ప్రకారం దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలా? మరణించినవారి ఫొటోలు ఉండొచ్చా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications