వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యాంగపరిధి అని చెప్పలేదు: అమర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాజ్యాంగ పరిధికి లోబడి నక్సలైట్లతోచర్చలు జరుపుతామని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిఅనడాన్ని సిపి ఐ (యంయల్‌) జనశక్తిరాష్ట్ర కమిటీ కారదర్శి అమర్‌వ్యతిరేకించారు. నక్సలైట్లతోబేషరతుగా చర్చలు జరుపుతామనికాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని,ఆ హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయనఅన్నారు. ఖమ్మం జిల్లా మణుగూరు సభలోపాల్గొని హైదరాబాద్‌ వచ్చినఅనంతరం గురువారంవిలేకరులతో మాట్లాడారు.

చర్చలకుతమకు మజిలీ అని ఆయన అన్నారు.రాజకీయ పార్టీ ఎన్నికల పార్టీగా ఉండాల్సినఅవసరం లేదని, పందొమ్మిది ముప్పైయేడు వరకు కాంగ్రెస్‌ ఎన్నికల్లోపాల్గొనలేదని, అంత మాత్రానరాజకీయ పార్టీ కాకుండా పోదని ఆయనఅన్నారు. సమస్య తీవ్రతను గుర్తించినక్సలైట్లతో చర్చలు జరుపుతామనికాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. సమాజంలోని అసమానతలనుతొలగించకపోతే ప్రభుత్వాలను కూలదోసేశక్తితో ప్రజలు ముందుకు వస్తారనిఅంబేడ్కర్‌ చెప్పారని ఆయన అన్నారు.కాల్పుల విరమణతో సంబంధం లేకుండాశాంతి వర్ధిల్లాలని, ప్రజాస్వామిక విలువలపరిరక్షణ జరగాలని ఆయన అన్నారు.ఐదేళ్ల పాటు కాల్పుల విరమణ ఉండాలనేప్రభుత్వ ప్రతిపాదనపై వేయ్యేళ్లుశాంతి వర్ధిల్లాలని తాముకోరుకుంటున్నామని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X