కుంబ్లేస్పిన్‌కు కూలిన కంగారూలు
చెన్నై:భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లేధాటికి ఆస్ట్రేలియా పరుగుల వరదకుబ్రేక్ పడింది. అనిల్ కుంబ్లే తనస్పిన్ మాయాజాలంతో ఏడు ఆస్ట్రేలియావికెట్లను కూల్చాడు. హర్బజన్ సింగ్‌కురెండు వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియాభారత్‌తో జరిగిన రెండో టెస్టు తొలిఇన్నింగ్స్‌లో 235 పరుగలకు అలవుట్‌అయింది.
17.3ఓవర్లలో 48 పరుగులిచ్చి కుంబ్లే ఏడువికెట్లు తీసుకుంది. ఆస్ట్రేలియా ఓపెనర్స్‌ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించారు. ఆదశలో ఆస్ట్రేలియా మరోసారి భారీ స్కోర్‌కుపాదులు వేసుకుంటున్న సూచనలేకల్పించాయి. అయితే వారి భాగస్వామ్యాన్నిహర్బజన్ సింగ్ విడదీయడంతోఆస్ట్రేలియా వికెట్ల పతనంప్రారంభమైంది. లంచ్ తర్వాతమూడు బంతుల్లో హర్బజన్ సింగ్‌రెండు వికెట్లు తీసుకున్నాడు. లాంగర్‌డెబ్బై ఒక పరుగులు చేయగా,హెడెన్ యాబై ఎనిమిది పరుగులు చేశాడు.కాటిచ్ ముప్పై ఆరు పరుగులతోనాటవుట్‌గా మిగిలాడు.ఆసీస్‌కెప్టెన్ గిల్‌క్రిస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ఎంచుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్‌గానీ,జహీర్ ఖాన్‌గానీ తొలుత ఆస్ట్రేలియాబ్యాట్స్‌మెన్‌పై ఏ విధమైన ప్రభావంచూపలేకపోయారు. తొలి నలబై నాలుగుబంతుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్లు ముప్పైఏడు పరుగులు చేశారు. అనంతరంబ్యాటింగ్‌కు దిగిన భారత్ గురువారంఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌నుకోల్పోయి ఇరవై ఎనిమిది పరుగులు చేసింది.ఓపెనర్‌గా యువరాజ్ సింగ్‌రాణించలేకపోయాడు. షేన్‌వార్న్‌బౌలింగ్‌లో యువరాజ్ సింగ్‌అవుటయ్యాడు. ఈ వికెట్‌ను తీసుకోవడంద్వారా ప్రపంచంలో అత్యధిక వికెట్లుతీసుకున్న శ్రీలంక బౌలర్ ముత్తయ్యమురళీథరన్ రికార్డును షేన్‌వార్న్ సమం చేశాడు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications