కాంగ్రెస్లోచేరిన కెవి రాజేశ్వరరావు
హైదరాబాద్:కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్కె.వి. రాజేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలోచేరారు. ఆయన తెలంగాణ రాష్ట్రసమితి నుంచి బహిష్కరణకు గురైనవిషయం తెలిసిందే.
కాంగ్రెస్తోసన్నిహతంగా మెలుగుతున్నారని,తెలంగాణ ఉద్యమానికి ద్రోహంచేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రసమితి కె.వి. రాజేశ్వరరావునుబహిష్కరించింది. ఈ బహిష్కరణపైరాజేశ్వరరావు తీవ్రంగాప్రతిస్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితిఅధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుపైతీవ్రంగా ధ్వజమెత్తారు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications