హైదరాబాద్పాతబస్తీలో ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్:హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురాపోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నసాయుధ దళానికి చెందిన సబ్ఇన్స్పెక్టర్ ఆత్మహత్యచేసుకున్నాడు. తన వద్దతుపాకితో కాల్చుకుని యాబై ఆరేళ్లరమేష్కుమార్ గురువారంఆత్మహత్య చేసుకున్నాడు.
తుపాకిగుండు కణితిలోకి దూసుకెళ్లడంతోవెంటనే అతను అపస్మారక స్థితిలోకివెళ్లిపోయాడు. ఆ స్థితిలో అతన్ని ఉస్మానియాఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ అతను మరణించాడు.కుటుంబ పరిస్థితుల వల్లనే అతనుఆత్మహత్య చేసుకున్నాడనిభావిస్తున్నారు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications