అస్వస్థతతోఉస్మానియా విసి కన్నుమూత
హైదరాబాద్:ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్అనంతస్వామి గురువారంనాడుకన్నుమూశారు. ఆయన గతపద్నాలుగు రోజులుగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు.
పదవిలోఉన్న వైస్ చాన్సలర్ మరణించడంఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో ఇదేమొదటిసారి. అనంతస్వామి గతరెండున్నర యేళ్లుగా ఉస్మానియావిశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఒకకుమారుడు, ఒక కూతురు ఉన్నారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులుపలువురు అనంతస్వామి భౌతిక కాయాన్నిసందర్శించి ఆయనకు నివాళిఅర్పించారు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications