జనజీవనస్రవంతికి రావాలి: నక్సల్స్‌కువైయస్ సూచన
హైదరాబాద్:జనజీవన స్రవంతిలో కలవాలనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి నక్సలైట్లనుకోరారు. వారు జనస్రవంతిలోకిరావడానికి మీడియా సహకరించాలనిఆయన గురువారం విలేకరులసమావేశంలో కోరారు. జనజీవనస్రవంతిలోకి రావాలని నచ్చజెప్పాలనిఆయన మీడియాకు విజ్ఞప్తిచేశారు.
తుపాకిగొట్టం ద్వారా రాజ్యాధికారంసాధిస్తామనేది తప్పుడు ఆలోచన అనిఆయన అన్నారు. అలాంటి ఆలోచన వల్లలాభం ఉండదని నక్సలైట్లకు చెపాలనిఆయన మీడియాను కోరారు.మండేలానే మావో ఆలోచనా విధానం వల్లలాభం లేదని, గాంధీ మార్గమేసరైందని అంగీకరించి ఉద్యమ పంథానుమార్చుకున్నారని ఆయన గుర్తుచేశారు.నక్సలైట్లతోజరిగే చర్చల విషయంలో ఏది చేసినచట్టబద్ధంగా చేస్తామని ఆయనచెప్పారు. రాజ్యాంగానికి లోబడి చర్చలుజరుపుతామని ఆయన అన్నారు.నక్సలైట్లు కూడా మన ప్రజలు,మనవాళ్లేనని, వారి మాటలు వింటామని,ప్రజా సమస్యలు ఏవి చెప్పినాపరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఆయనఅన్నారు.More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications