వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాధికల్పించే విద్య: విసీలకు వైయస్‌సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:యువతకు ఉపాధి కల్పించే విద్యనుబోధించాలని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్లకుసూచించారు. ఆయన గురువారం విసీలతోసమీక్షా సమావేశం జరిపారు.

బడుగువర్గాల అభివృద్ధిని విద్యా బోధనవిషయంలో దృష్టిలో ఉంచుకోవాలని కూడాఆయన సూచించారు. యూనివర్శిటీలవిద్యకు, పారిశ్రామిక రంగంలోని ఉపాధితోజత చేయాలని ఆయన అన్నారు. విద్యార్థులభవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనిప్రణాళికలు రూపొందించాలని ఆయన విసీలకుసూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X