వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటక నుండి రాజ్యసభకు సినీ నటి హేమమాలిని!

అయితే హేమమాలినిని కర్ణాటక రాజ్యసభనుండి ఎన్నిక చేయడంపట్ల ఆ రాష్ట్రంలో రాజ్యసభ పట్ల మక్కువ పెంచుకున్న నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయినట్లుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ వి ధనుంజయ కుమార్ ఇందుకోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు రాష్ట్ర నేతలనుండే తీవ్ర వ్యతిరేకత కొందరి నుండి ఏర్పడింది. దీంతో ఆయన ఎన్నికల పట్ల బిజెపి విముఖత చూపింది. కాగా హేమమాలిని శనివారమో, సోమవారమో నామినేషన్ వేయనున్నట్లుగా సమాచారం.మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి.