దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రిగా మరో మారు స్థానం దక్కించుకున్నారు. జాతీయ మీడియా సంస్థ అయిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో చంద్రబాబు మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవర్ ఫుల్ లీడర్స్ ర్యాంకింగ్స్
చంద్రబాబు, రేవంత్ రెడ్డి తో పాటు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ,యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా దేశంలో అత్యంత శక్తివంతులైన జాబితాలో స్థానం కల్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.ఇండియన్ ఎక్స్ప్రెస్ IE 100 2026 అవార్డుల పేరుతో వైరల్ అవుతున్న జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు దేశవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచి అత్యంత శక్తివంతమైన తెలుగు నాయకుడిగా తన అధిపత్యాన్ని చాటుకున్నారని చెబుతున్నారు.

స్థానాలను కూడా ఇచ్చి లెక్కలతో పాటు వైరల్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాబితాలో 25వ స్థానాన్ని కైవసం చేసుకున్నారని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో నిలిచారని, ఏపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలిచారని, టాప్ హండ్రెడ్ లో రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు ఉన్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక వైసీపీ నుండి, బీఆర్ఎస్ నుండి ఒక్కరు కూడా లేరని ప్రచారం అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేవలం ఫేక్ ర్యాంకింగ్స్
అయితే విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ అధికారికంగా IE 100 2026 అవార్డులను ప్రకటించలేదు ప్రస్తుతం ఇండియన్ ఎక్స్ప్రెస్ కు సంబంధించి అందుబాటులో ఉన్న ఈ లిస్ట్ 2025 సంవత్సరానికి చెందింది. అంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ర్యాంకులు సోషల్ మీడియాలో మాత్రమే చెక్కర్లు కొడుతున్నాయి. 2025 సంవత్సరంలో IE హండ్రెడ్ ఇచ్చింది నిజమైన డేటా కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న డేటా ఫేక్ డేటా.
సోషల్ మీడియా ప్రచారాలపై అలెర్ట్
దేశంలో 100 అత్యంత శక్తిమంతుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు ఉంటారనే విషయం వాస్తవమే అయినప్పటికీ అప్పుడే ర్యాంకింగ్ కూడా ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారం కచ్చితంగా తప్పు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతంగా వాడుతున్న క్రమంలో ఈ తరహా ప్రచారంతో ప్రజలను కూడా కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారు. కనుక సోషల్ మీడియాలో వచ్చే ఏ సమాచారమైనా నిజంగా జరిగిందా లేదా అన్నది కచ్చితంగా ప్రతి ఒక్కరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
అదిరిపోయే శుభవార్త.. త్వరలో తెలంగాణాలో ఐదు కొత్త ప్రతిష్టాత్మక పథకాలు -
రైతులకు శుభవార్త.. ఆ పని చేస్తే 10వేల రూపాయల ప్రోత్సాహకం! -
బాసర ఆలయానికి మహర్దశ: రేపే..: తిరుమల మోడల్ -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
326A జాతీయ రహదారిపై కేంద్రమంత్రి తీపికబురు! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications