సంక్రాంతి వేళ బంగారం ధరలు అనూహ్యంగా.. !!
బంగారం ధరల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించట్లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. అందనంత ఎత్తుకు చేరుకుంటోన్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడం, డాలర్ పతనం, ఈ ఏడాది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు వంటి అంశాలతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్ళారు. దీని ఫలితంగా, బంగారం, వెండి ధరలు నేడు ఎంసీఎక్స్ మార్కెట్లో రికార్డుస్థాయికి చేరాయి. గరిష్ఠ రేటును నమోదు చేశాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,43,017, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,31,020 వద్ద నిలిచింది. మల్టీ-కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ఫ్యూచర్స్ రూ. 1,43,010 వద్ద రెడ్‌లో ట్రేడ్ అయ్యాయి. వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.25 శాతం పెరిగి రూ. 2,83,725కి చేరుకున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ఏడు శాతం పైగా పెరిగి కొత్త రికార్డులను సృష్టించాయి. బంగారం దాదాపు రెండు శాతం ఎగబాకి ఔన్స్‌కు 4,600 డాలర్ కు చేరువ కాగా, వెండి 2.35 శాతం పెరిగి ఔన్స్‌కు 85 డాలర్ వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.

ఢిల్లీ, జైపూర్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,1100, 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,1150గా ఉన్నాయి. అహ్మదాబాద్, పుణేలలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,30,400, 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,050గా నమోదయ్యాయి. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,115, 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,130గా స్థిరపడింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,488, 22 క్యారెట్లు - రూ. 13,280, 18 క్యారెట్లు - రూ. 11,080
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు - రూ. 10,772
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,362, 22 క్యారెట్లు- రూ. 13,165, 18 క్యారెట్లు- రూ. 10,772
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications