Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంగారం ధరల్లో భారీ జంప్- ఆల్ టైమ్ గరిష్ఠానికి

దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరువలో ఉన్నాయి. నేడు స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,271 డాలర్లపైగా పలికింది. దేశీయంగా ఫ్యూచర్స్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో 0.25 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ముంబైలో దాని ధర రూ. 1,30,760లకు చేరింది. గురువారం నాటితో పోల్చుకుంటే 450 రూపాయలు పెరిగింది.

దేశీయ స్పాట్ మార్కెట్‌లో చరిత్రలో మొదటిసారిగా వెండి ధర కిలోకు రూ. 2,00,000 మార్కును అధిగమించడం గమనార్హం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ఫ్యూచర్స్ 0.25 శాతం వృద్ధితో 10 గ్రాములకు రూ. 1,32,737 వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,20,010, 24 క్యారెట్లు రూ. 1,30,910. అహ్మదాబాద్, పూణేలో 22 క్యారెట్లు రూ. 1,19,910, 24 క్యారెట్లు రూ. 1,30,810. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో 22 క్యారెట్లు రూ. 1,19,860, 24 క్యారెట్లు రూ. 1,30,760కి చేరాయి.

Gold Price Today December 12 Rates Near All-Time High See 24K 22K amp amp 18K Prices in Your City

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 13,364, 22 క్యారెట్లు - రూ. 12,250, 18 క్యారెట్లు - రూ. 10,230

ముంబై..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు - రూ. 9,949

ఢిల్లీ..

24 క్యారెట్లు- రూ. 13,281, 22 క్యారెట్లు- రూ. 12,175, 18 క్యారెట్లు - రూ. 9,964

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

గుంటూరు..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

నెల్లూరు..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

కాకినాడ..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

తిరుపతి..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

అనంతపురం..

24 క్యారెట్లు - రూ. 13,266, 22 క్యారెట్లు- రూ. 12,160, 18 క్యారెట్లు- రూ. 9,949

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+