ఇప్పుడిప్పుడే బంగారం కొనే ఆలోచన కూడా చెయ్యొద్దు
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారిగా జంప్ అయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశానికి ముందు ఈ కదలికలు చోటు చేసుకున్నాయి. మున్ముందు మరింత పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ఏకంగా రూ. 870 పెరుగింది. ముంబైలో దాని ధర రూ. 1,30,310లకు చేరింది. వెండిది కూడా అదే బాట. కిలో వెండి అమాంతం 9,000 రూపాయల మేర పెరిగింది. రూ. 1,99,000 వద్ద నమోదైంది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కూడా పసిడి, వెండి ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.11 శాతం పెరుగుదలతో రూ. 1,30,249 వద్ద ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.11 శాతం పెరుగుదల కనిపించింది. రూ. 1,90,146 వద్ద ట్రేడింగ్ రికార్డయింది.

ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,124, 22 క్యారెట్లు - రూ. 12,030, 18 క్యారెట్లు - రూ. 10,030
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు - రూ. 9,773
ఢిల్లీ..
24 క్యారెట్లు- రూ. 13,046, 22 క్యారెట్లు- రూ. 11,960, 18 క్యారెట్లు - రూ. 9,788
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
గుంటూరు..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
నెల్లూరు..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
కాకినాడ..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
తిరుపతి..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
అనంతపురం..
24 క్యారెట్లు - రూ. 13,031, 22 క్యారెట్లు- రూ. 11,945, 18 క్యారెట్లు- రూ. 9,773
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?

Click it and Unblock the Notifications