ఎస్బీఐ ఖాతాదారులకు వూరట, ఆ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోయినా చార్జీ ఉండదు, కావాలంటే మార్చుకోండి
కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో ఎస్బీఐ స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, చిన్న పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతాలకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదని తెలిపింది.
న్యూఢిల్లీ: కనీస నిల్వలపై ఛార్జీ విషయంలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పష్టతనిచ్చింది. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై), చిన్న పొదుపు ఖాతాలు, ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతా(బీఎస్‌బీడీ)లకు నెలవారీ కనీస నిల్వ నియమం వర్తించదని తెలిపింది.
కనీస నిల్వ లేకపోయినా, ఈ ఖాతాల నుంచి ఎలాంటి రుసుములూ వసూలు చేయబోమని పేర్కొంది. మొత్తం ఎస్బీఐకు 40 కోట్ల పొదుపు ఖాతాదారులు ఉండగా, సుమారు 13 కోట్ల మంది వూరట లభించినట్లయింది.

అంతేకాదు, ప్రస్తుతం ఎస్బీఐలో పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుములు చెల్లిచకుండా తమ ఖాతాలను ప్రాథమిక పొదుపు డిపాజిట్ ఖాతాకు మార్చుకోవచ్చని కూడా వెల్లడించింది.
పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛార్జీ వసూలు చేస్తుందంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!!












Click it and Unblock the Notifications