viral video:సూపర్ సామీ, వర్షంలో నిలిచిన ఆటో, దిగి మరీ స్టెప్పులు.. వైరల్
అసలే వర్షాలు, ఆపై వరదలు... ఇంకేముంది జనజీవనం స్తంభించిపోయింది. అత్యవసర సమయంలో బయల్దేరితే అంతే సంగతులు. అంటే తప్పదు.. మరీ ట్రావెల్ వారికి ఇబ్బందులు తప్పదు. పొట్ట కూటి కోసం రోజు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. భోపాల్‌లో ఓ ఆటో డ్రైవర్ కూడా ఇలాంటి సిచుయేషన్ ఏర్పడింది. కానీ అతను మొక్కవోని ధైర్యంతో ఉన్నారు. తన ఆటో వర్షపునీటిలో నిలిచిన.. అదరలేదు, బెదరలేదు. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

నిలిచిన ఆటో..
అతని ఆటో వర్షపునీటిలో నిలిచింది. ఇంకేముంది మరొకరు అయితే తప్పదు కానీ అతను మాత్రం అలా చేయలేదు. అవును ఆటో దిగి మరీ డ్యాన్స్ చేశాడు. అతని ధైర్యానికి పలువురు మెచ్చుకుంటున్నారు. వావ్ అని అంటున్నారు. నిజమే.. వర్షం నీటిలో తన బండి నిలిచిందని అనుకోలేదు. భయపడలేదు.. హాయిగా డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది.

నిమ్మరసమే..
అంతేకాదు జీవితం నిమ్మకాయలు ఇస్తే.. నిమ్మరసమే చేసుకోవాలి కదా అంటున్నాడు. మరో రసం రాదు కదా అని సంకేతాలను ఇచ్చాడు. తనకు గల చెడు రోజు మెరగుపరచుకోవడానికి అతను ట్రై చేశాడు. ఇందులో సందేహానికి తావులేదు. అతను సూపర్ హీరోగా నిలిచాడు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. కొందరు భయపడుతుంటారు.. ఇంటికి ఎలా చేరతామో అని అనుకుంటారు.

వావ్..
సదరు వ్యక్తి చూపిన ధైర్య సాహసాలు అదుర్స్ అనిపించాయి. నెటిజన్లు కూడా వావ్ అని కామెంట్ చేశారు. అతను చూపిన తెగువ బాగుందని.. కామెంట్ చేశారు. ఆ సమయంలో అంతకన్నా చేసేదేమీ ఉందని అన్నారు. కానీ ఏం ఆలోచించకుండా.. వర్షంలో సరదాగా స్టెప్పులు వేశాడు. తన గురించి.. ఆరోగ్యం, ఆటో పాడవుతుందని ఆలోచించలేదు. హాయిగా చిందేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications