వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా బ్లాక్ లిస్టులో 31.4 లక్షల కంపెనీలు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: నియమాలు ఉల్లంఘించారని, పారదర్శకత లోపించిందని ఆరోపిస్తు చైనా ప్రభుత్వం పలు సంస్థలు, కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకునింది. వాటిని బ్లాక్ లిస్టులో పెట్టి ప్రజలకు సమాచారం అందించారు.

చైనా ప్రభుత్వం ఒక్క సారిగా 31.4 లక్షల సంస్థలు, కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి సంచలనం సృష్టించింది. ఆయా సంస్థలు, కంపెనీలు ప్రభుత్వానికి అందించిన వివరాలు, నిర్వహణ లోపాలు, పన్నుల ఎగవేత తదితర అంశాలను చైనా ప్రభుత్వం గుర్తించింది.

China blacklists over 3.14 million firms for lack of transparency

నియమాలు ఉల్లంఘించారని ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. నేషనల్ ఎంటర్ ప్రైజ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్స్ అనే వెబ్ సైట్ లో బ్లాక్ లిస్టు కంపెనీల వివరాలు పొందుపరిచారు.

ఈ వెబ్ సైట్ లో బ్లాక్ లిస్టు కంపెనీల పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని చైనా పారిశ్రామిక, వాణిజ్య శాఖల డిప్యూటి చీఫ్ లీయు యుటింగ్ పేర్కోన్నారు. ఈ వెబ్ సైట్ సిస్టమ్ ఆ కంపెనీల రిజిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు, ప్రభుత్వ పన్నులు, జరిమానాల వివరాలను అందిస్తుందని ఆయన చెప్పారు.

English summary
China has included 3.14 million enterprises in a list of firms which have failed to fulfil their responsibilities on information publicity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X