Viral video:ఏందీ స్వామి ఇదీ.. మొసలి ముందు పరుగు, వైరల్.. అమేజింగ్ అంటూ

మొసలి అంటే అందరికీ భయమే.. నిన్ననే ఓ మహిళ డేర్‌గా ఫుడ్ వేస్తుందని తెలుసుకున్నాం. కదా.. ఇవాళ మరొటి.. అంటే డేర్ కాదు.. ఓ వ్యక్తి దానిని చూసి పరుగు తీస్తున్నాడు. అమెరికాలో జరిగిన ఘటనను వీడియో తీసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆ మొసలి పేరు చైన్‌శా.. అదీ ఎన్ క్లోజర్‌‌లో పరుగు తీస్తోంది. అయితే దాని ముందు ఒకరు రన్ చేస్తున్నారు. మొసలి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానిని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. వీడియోను ఈ నెల 18వ తేదీన పోస్ట్ చేశారు. ఇప్పటికే 1.3 మిలియన్ల చాలా సార్లు చూశారు. 7500 లైకులు కొట్టారు. వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

తాను ఇలాంటి సిచుయేషన్ ముందు ఎప్పుడూ చూడలేదని ఒకరు రాశారు. అమేజింగ్ అని మరొకరు రాశారు. వీడియో చూడకుండా ఉండలేను అని మరొకరు రాశారు. జంతువులను ఆకస్మికంగా దాడి చేస్తాయని.. వేగంగా కదలగలవని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. సో అలర్ట్‌గా ఉండాలని సూచించారు. లేదంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు.

Watch:Crocodile Galloping Towards Man

క్యూబా మొసళ్ళు 10 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. వాటికి పొట్టి కాళ్లు ఉంటాయి. వేగంగా పరిగెత్తగలవు. కానీ అవీ తొందరగా అలసిపోతాయట. కానీ ఏమైనా అవీ మొసళ్లే.. సో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు ఇటీవల మొసళ్లతో వీడియోలు చేస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+