రేవంత్ ఓట్లు కురిపించే బాహుబలి, నమ్మకం వచ్చింది: రామ్ గోపాల్ వర్మ
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.రేవంత్ రెడ్డి చేరటం మూలాన తనకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చిందన
హైదరాబాద్: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
Recommended Video

Revanth Reddy has praised Sonia Gandhi కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ | Oneindia Telugu
రేవంత్ రెడ్డి చేరటం మూలాన తనకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ బాహుబలి అన్నారు.

దర్శకుడు రాజమౌళి బాహుబలి బాక్సాఫీస్‌కు నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తాడని ప్రశంసించారు.












Click it and Unblock the Notifications