సియాటెల్ డిప్యూటీ మేయర్‌గా.. చెన్నై మహిళ!
భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్(38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్ కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
చెన్నై: భారతీయ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ప్రవాస చెన్నై మహిళ షెఫాలీ రంగనాథన్(38) అమెరికాలోని ప్రఖ్యాత నగరం సియాటెల్ కు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
2014-15 నుంచి రవాణా విభాగంలో షెఫాలీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటున్నారు. ఆ రంగంలో ఆమె రాణించడంతో ఆమెలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన సియాటెల్ మేయర్ జెన్నీ డెర్కన్ షెఫాలీని తన టీమ్‌లో చేర్చుకుని డిప్యూటీ మేయర్‌గా నియమించారు.

చిన్నతనం నుంచి షెఫాలి చురుకైన వ్యక్తి అని, చదువులోనూ, ఎంచుకున్న వృత్తిలోనూ ముందుండేదని ఆమె తండ్రి ప్రదీప్ రంగనాథన్ తెలిపారు. ఆయన 2001లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
షెఫాలీ పాఠశాల విద్యాభ్యాసం అంతా చెన్నైలోని నూగంబాక్కంలో సాగింది. స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేయగా, అన్నావర్సిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ కూడా పొందారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications