Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మాయిలు - అబ్బాయిలు

ప్రేమంటే ఃలవర్‌తో చెట్టపట్టాలేసుకుని తిరగటం...
పేమంటే, ః వానపడుతున్నప్పడు ఇంట్లోదుప్పటి కప్పుకుని పడుకోకుండా, చిటపట చినుకులు పడుతూఉంటే....అని ఊహాలోకాల్లో తేలడం, వీలయితేఇద్దరూ చినుకులకు ఎంకరేజ్‌మెంట్‌ ఇస్తూ డాన్స్‌చెయ్యడం.

ప్రేమంటే ః ఎక్కుడున్నా లవర్‌ పక్కనే ఉన్నట్టు ఫీలవడం..
ప్రేమంటే ః రెండు హృదయాలు షేర్‌ చేసుకునే స్వీట్‌ సీక్రెట్‌
ప్రేమంటే ః రేపటి రోజుల గురించి మాట్లాడుకోవడం

ప్రేమంటే ః కళ్లలో వెలిగే మెరుపు
ప్రేమంటే ః చక్కటి మెలోడీ గీతం
ప్రేమంటే ః ఒకరికి మరొకరు అద్భుతాలు చూపించడం

ప్రేమంటే ః కన్నీళ్లు తుడుచుకునేందుకు ఒకరికొకరు కర్చీఫ్‌లు అందించుకోవడం
ప్రేమంటే ః గంటల తరబడి చేతిలో చెయ్యేసుకుని బాసలు చేసుకోవడం, ఊసులు చెప్పుకోవడం

ప్రేమంటే ః హృదయానికి ఓ చక్కటి బహుమతిని ఇవ్వడం
ప్రేమంటే ః ఇంధ్రధనుసు మీద ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకోవడం
పేమంటే ః జీవితంలోని అతి మధురమైన మిస్టరీ

ప్రేమంటే ః ఒకే ఐస్‌క్రీమ్‌ని ఇద్దరు కలిసి తినడం ప్రేమంటే ః చాలా ఉదారంగా నచ్చిన వారికి ఇచ్చేది ప్రేమంటే ః భద్రంగా దాచుకోదగ్గ భావన

ప్రేమంటే ః ఊరంతా లవర్‌తో తిరుగుతూ అందర్నీ ఫూల్‌ చేశామనుకోవడం

ప్రేమంటే ః ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకోవడం
ప్రేమంటే ః ఒకరిమీద మరొకరు ఆధారపడటం, ఒకరికి మరొకరు ఆసరాగా నిలవడం
ప్రేమంటే ః మరొకరిని సొంతం చేసుకోవడం, లేదా ఇతరుల సొంతం కావడం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+