సమైక్యాంధ్ర సంపన్నుల కుట్ర: కర్నాటి

ప్రజా సమస్యలపై ఏనాడూ రాజీనామాలు చేయని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రయోజనాల కోసమే సమైక్యాంధ్ర అంటూ రాజీనామాలు చేస్తున్నారన్నారు. హైకోర్టు బెంచి విజయవాడలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు 133 రోజులు ఆందోళన చేస్తే లగడపాటి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రోశయ్య నాయకత్వాన్ని ఆమోదించలేని శక్తులే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
