వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: 'రెడ్ మార్క్‌'పై కొందరు ముస్లీంల ఆందోళన, ఇదీ విషయం

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఉంది. ఎన్నికల సమయంలో అహ్మదాబాదులోని పలువురి ఇళ్ల పైన ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ గుర్తులు కలకలం రేపుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఉంది. ఎన్నికల సమయంలో అహ్మదాబాదులోని పలువురి ఇళ్ల పైన ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ గుర్తులు కలకలం రేపుతున్నాయి.

ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లీం ఫ్యామిలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఉంటున్న ప్రాంతాలను గుర్తు పట్టేలా, తమ సొసైటీల వద్ద అడ్డుగీతలు పెట్టారని కొందరు ముస్లీంలు పోలీసులకు లేఖ రాశారు.

Red 'Cross Marks' in Few Muslim Societies Trigger Panic in Gujarat

దీనిపై పోలీసులు విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించేందుకు గుర్తుగా ఆ ఎర్ర గీతలు వేయించినట్లు తేలింది.

కేవలం ముస్లీం సొసైటీ గేట్ల వద్దే కాకుండా హిందువులు ఉంటున్న చోట కూడా ఈ క్రాస్ గుర్తులు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసు అధికారు వెల్లడించారు.

English summary
Panic gripped Muslim families in some pockets of a Hindu-dominated area in Ahmedabad after they found red "cross marks" on the main gates of their societies. An investigation, however, revealed that the marks were painted by the civic body's sanitation staff. The city police swung into action after residents of one such society in Paldi area Ahmedabad wrote a letter on Monday to the Election Commission and the city's police commissioner, urging them to inquire the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X