కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊడిన బస్సు వెనక టైర్లు.. వెంటనే నిలిపివేసిన డ్రైవర్, ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

వాహనం రన్నింగ్‌లో ఉంటే పంక్చర్ అయితేనే ప్రమాదం.. స్లో చేసి కంట్రోల్ చేస్తే ఓకే.. లేదంటే ప్రమాదమే. బైక్, కార్లు అయితే హడలెత్తిపోతుంటారు. ఇక బస్సు, లారీ అయితే చెప్పలేం. అవును ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఆర్టీసీ బస్సు వెనక చక్రాలు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

మానకొండూరు మండలం ఊటూరు క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు రెండు ఊడిపోయాయి. ఆ సమయంలో బస్సులో తొమ్మిది మంది ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సు ఆపివేశాడు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఊటూరు నుంచి వేగురుపల్లి మీదుగా కరీంనగర్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డు మీద ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.

rtc bus back tyres are fallen off

అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ కొందరు మాత్రం బయట పడుతుంటారు. ఆర్టీసీ బస్సు విషయంలో అదే జరిగింది. వెనక టైరు ఒక్కటి ఊడితేనే ప్రమాదం.. అలాంటిది రెండు ఊడిపోయాయి. ఆ సమయంలో స్పీడ్ ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. వేగం తక్కువ ఉండటంతో ప్రమాదమే తప్పింది. లేదంటే సిచుయేషన్ మరొలా ఉండేది.

English summary
ts rtc bus back tyres are fallen off. the bus driver slowed the bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X