ఎమ్మార్వోపై నటుడు, టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ తిట్ల వర్షం, అందుకే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్ ఓ ఎమ్మార్వోపై దారుణంగా విరుచుకుపడ్డారు. అతనిని బూతులు తిట్టినట్లుగా తెలుస్తోంది.

ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్‌కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్‌స్టెప్?

Mothkupalli Narsimhulu Forced To Chandra Babu చంద్రబాబుకు మోత్కుపల్లి ఒత్తిడి..| Oneindia Telugu

తహసీల్దారు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబు మోహన్ తిట్ల పురాణం అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

MLA Babu Mohan fires at MRO

ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి తన నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో మంత్రుల పర్యటన ఏర్పాట్ల విషయంలో ఎమ్మార్వో జాప్యం చేస్తున్నారని బాబు మోహన్ అసభ్యపదజాలంతో దూషించారని తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TRS MLA Babu Mohan fired at MRO on Tuesday. This video viral on social media.
Please Wait while comments are loading...