వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో జడ్జిగా ఇండియన్ అమెరికన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srinivasan
వాషింగ్టన్: చండీగఢ్‌లో జన్మించిన ప్రవాస భారతీయుడు శ్రీకాంత్ శ్రీనివాసన్ అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపిక కానున్నారు. దేశంలోనే రెండో అత్యుత్తమ కోర్టుగా వ్యవహరించి వాషింగ్టన్‌లోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్‌కు న్యాయమూర్తిగా ఆయన ఎన్నికైతే ఈ పదవిని చేపట్టిన తొలి తొలి దక్షిణాసియావాసిగా రికార్డు సృష్టించనున్నారు.

ప్రస్తుతం యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు దాదాపు ఖరారైంది. వాషింగ్టన్‌లో బుధవారం జరిగిన సెనేట్ న్యాయవ్యవస్థ కమిటీ సమావేశంలో విపక్ష రిపబ్లికన్ సెనేటర్లు సైతం శ్రీనివాసన్ నియామకంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచారం.

దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా మార్గదర్శకుడుగా పిలిచే శ్రీనివాసన్ నియామకం ఖరారైతే అమెరికాలో మొత్తం మీద ఏ ఫెడరల్ జడ్జి పదవికైనా ఎంపికైన దక్షిణాసియా వ్యక్తి అవుతారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో పుట్టిన శ్రీనివాసన్ అమెరికాలోని కాన్సస్‌లో పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేశారు.

English summary
Described by President Barack Obama as a "trailblazer", Sri Srinivasan has bright chances to become the first ever Indian-American to serve as a US federal judge as he faced no outright opposition from Republican senators during a confirmation hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X