today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం!
మార్చి 23, 2026, సోమవారం నాడు గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శని, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తూ చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. చంద్రుడు మిధునరాశిలోనూ, కుజుడు గురుడు వృషభరాశిలోనూ, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్యరాశి లోను సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా మీనరాశిలో చతుర్గ్రాహి యోగం కారణంగా కొన్ని రాశులవారి జీవితాలలో ఊహించని మార్పులు వస్తున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
మేషం
మేష రాశి జాతకులకు నేడు కొత్త అవకాశాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది.

వృషభం
వృషభ రాశి జాతకులు ఆర్థికంగా లాభాలు పొందుతారు. వృషభ రాశి వారికి పనిలో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
మిథునం
మిధున రాశి వారికి నేడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి.
కర్కాటకం
కర్కాటక రాశి జాతకులకు నేడు కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది.
సింహం
సింహ రాశి వారికి ఈరోజు స్నేహితుల సహాయం ఉంటుంది. పనుల్లో పురోగతి ఉంటుంది
కన్య
కన్యారాశి జాతకులకు ఈరోజు వృత్తిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల
తులా రాశి జాతకులకు నేడు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు.
వృశ్చికం
వృశ్చిక రాశి జాతకులు నేడు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. వృశ్చిక రాశి వారు ఖర్చులు నియంత్రించాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి.
ధనుస్సు
ధనుస్సు రాశి జాతకులకు వివాహ, భాగస్వామ్య విషయాల్లో శుభఫలితాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలలోను లాభాలు వస్తాయి.
మకరం
మకర రాశి జాతకులు నేడు పనిలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఏ పని చేసినా సహనం అవసరం. అనవసర వివాదాల జోలికి పోకుండా ఉంటే మంచిది.
కుంభం
నేడు కుంభ రాశి జాతకులకు సృజనాత్మకత పెరుగుతుంది. కుంభ రాశి వారు ఆనందకరమైన వార్తలు వింటారు.
మీనం
మీన రాశి జాతకులకు ఈరోజు కుటుంబ విషయాలు ముఖ్యంగా ఉంటాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం.ఈ రోజు నీటి సంబంధిత పనులు చేయడం, దానం చేయడం శుభప్రదం.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు? -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!













Click it and Unblock the Notifications