వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధ్య తరగతి ప్రజలకు తగిన ధరల్లో ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు

డిసెంబర్ నాటికి దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ ఉత్పత్తుల విక్రయాలను విస్తరించాలన్న ప్రణాళిక ఉందన్నారు. స్కైవర్త్ ఉత్పత్తుల శ్రేణిలో సీఆర్‌టీ టీవీలు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, 3డీ ఎల్‌ఈడీ, ఆండ్రాయిడ్ 3డీ ఎల్‌ఈడీ రకాలు 19-55 అంగుళాల స్క్రీన్ సైజుల్లో లభ్యం అవుతున్నాయి. వీటి ధరలు రూ.13,990-1,37,990 శ్రేణిలో ఉన్నాయి. కాగా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు వంటి ఇతర కంపెనీ ప్రొడక్టులనూ త్వరలో భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించడానికి స్కైవర్త్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంపెనీ కంట్రీ హెడ్(సేల్స్) సామ్యూల్ మనోహర్ చెప్పారు.