బీజేపీ నాయకులైన శ్రీరాములు 1999 లోక్సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ నమ్మకాన్నిచూరగొన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి దివాకర్ బాబు చేతిలో ఓడిపోయారు.
బీజేపీ నాయకులైన శ్రీరాములు 1999 లోక్సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ నమ్మకాన్నిచూరగొన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి దివాకర్ బాబు చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి తేరుకుని తర్వాతి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి, అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో తగిన ప్రాధాన్యం లేక, పార్టీని వీడినప్పడు ఆయన నిర్ణయం వివాదానికి కారణమైంది. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన తిరిగి బీజేపీ గూటికే చేరారు. 16వ లోక్సభ ఎన్నికల్లో ఆయన బళ్లారి ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాదామి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య చేతిలో ఆయన ఓడిపోయారు.
పూర్తి పేరు | బీ శ్రీరాములు |
పుట్టిన తేదీ | 08 Aug 1971 (వయస్సు 52) |
పుట్టిన ప్రాంతం | బళ్లారి, కర్ణాటక |
పార్టీ పేరు | Bharatiya Janta Party |
విద్య | Graduate |
వృత్తి | రాజకీయ, సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త |
తండ్రి పేరు | బీ. తిమ్మప్ప |
తల్లి పేరు | బీ. హొన్నూరమ్మ |
మతం | హిందూ |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.