Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీవై రాఘవేంద్ర

బీవై రాఘవేంద్ర
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడైన బీవై రాఘవేంద్ర తొలిసారిగా 15వ లోక్ సభ ఎన్నికల్లో షిమోగా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి బంగారప్పను ఓడించారు.
By Anushree | Monday, April 29, 2019, 05:26:05 PM [IST]

బీవై రాఘవేంద్ర బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడైన బీవై రాఘవేంద్ర తొలిసారిగా 15వ లోక్ సభ ఎన్నికల్లో షిమోగా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన మాజీ ముఖ్యమంత్రి బంగారప్పను ఓడించారు. 2018లో తన తండ్రి షిమోగా ఎంపీ సీటుకు రాజీనామా చేయగా, అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో ఎస్. బంగారప్ప కొడుకైన మధు బంగారప్ప పై గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన 4,89,959 ఓట్లను సాధించారు. శివమొగ్గలోని ఏఎన్ టీ సీ కాలేజీ నుంచి బిజినెస్ మేనేజిమెంట్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.

మరిన్ని చదవండి

బీవై రాఘవేంద్ర వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు బీవై రాఘవేంద్ర
పుట్టిన తేదీ 16 Aug 1973 (వ‌య‌స్సు  52)
పుట్టిన ప్రాంతం షికారిపుర, జిల్లా - శివమొగ్గ, కర్ణాటక
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Graduate Professional
వృత్తి వ్యవసాయదారుడు, విద్యావేత్త, వ్యాపారవేత్త
తండ్రి పేరు బూకనకిరే యెడ్యూరప్ప
తల్లి పేరు మైత్రి దేవి
జీవిత భాగస్వామి పేరు ఆర్ తేజస్విని
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి, మహిళా వ్యాపారవేత్త
సంతానం 2 కుమారులు

బీవై రాఘవేంద్ర నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹29.23 CRORE
ఆస్తులు
₹29.74 CRORE
బాధ్యతలు
₹51.66 LAKHS

బీవై రాఘవేంద్ర సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు. మూడేళ్ళ కాలంలో తన తండ్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన యడ్యూరప్ప అండతో రాజకీయంగా ఎదిగారు.

బీవై రాఘవేంద్ర రాజకీయ జీవితం

  • 2018 : 2018 లోకసభ ఉప ఎన్నికల్లో షిమోగా స్థానం నుంచి ఎస్ బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పై 47,388 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
  • 2009 : లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన తండ్రి షికారిపుర ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచారు.
  • 2009 : 15వ లోక్ సభ ఎన్నికల్లో అయన షిమోగా నియోజకవర్గం నుంచి బంగారప్పపై 52,893 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

బీవై రాఘవేంద్ర సాధించిన విజయాలు

బీవై రాఘవేంద్ర ప్రేరణ ఎడ్యుకేషన్ అఫ్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (పీఈఎస్ఐటీ) సంస్థ కి నిర్వాహక ట్రస్టీ అయ్యారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+