హోం
 » 
సీహెచ్ మ‌ల్లారెడ్డి

సీహెచ్ మ‌ల్లారెడ్డి

సీహెచ్  మ‌ల్లారెడ్డి

మ‌ల్లారెడ్డి ప్ర‌ధానంగా వ్యాపార‌వేత్త‌. హైద‌రాబాద్‌లోని మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ.

సీహెచ్ మ‌ల్లారెడ్డి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మ‌ల్లారెడ్డి ప్ర‌ధానంగా వ్యాపార‌వేత్త‌. హైద‌రాబాద్‌లోని మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం ఎంపీ. 2014లో తెదేపా త‌ర‌ఫున మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీ స్థానాన్ని గెలుపొందారు. తెలంగాణ నుంచి అదీ తెదేపా త‌ర‌ఫున మ‌ల్లారెడ్డి ఒక్క‌రే గెలుపొంద‌డం విశేషం. 2016లో తెరాస‌లో చేరారు.

By Srinivas G Updated: Thursday, November 1, 2018, 09:33:59 AM [IST]

సీహెచ్ మ‌ల్లారెడ్డి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు సీహెచ్ మ‌ల్లారెడ్డి
పుట్టిన తేదీ 09 Sep 1953 (వ‌య‌స్సు  70)
పుట్టిన ప్రాంతం బోయిన‌ప‌ల్లి, సికింద్రాబాద్
పార్టీ పేరు Bharat Rashtra Samithi
విద్య 12th Pass
వృత్తి వ్యాపార‌వేత్త‌
తండ్రి పేరు మ‌ల్లారెడ్డి
తల్లి పేరు మంగ‌మ్మ‌
జీవిత భాగస్వామి పేరు సీహెచ్ క‌ల్ప‌న‌
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా స‌ర్వే నం. 59, జ‌య‌న‌గ‌ర్ కాల‌నీ, సాయిబాబా గుడి ద‌గ్గ‌ర‌, న్యూ బోయిన‌ప‌ల్లి, సికింద్రాబాద్ -500011- తెలంగాణ ఫోన్ నంబ‌ర్లు (040) 27752454, 09848052418 (M)
ప్రస్తుత చిరునామా A-1, A-బ్లాకు, M.S. ఫ్లాట్, B.K.S. మార్గ్‌, న్యూ ఢిల్లీ -110 001Tel : (011) 2372158509848052418, 9013869907 (M)
కాంటాక్ట్ నెంబర్ 04027750100, 09848052418
ఈ-మెయిల్ [email protected]
వెబ్‌సైట్ www.chmallareddy.com
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

సీహెచ్ మ‌ల్లారెడ్డి నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹48.14 CRORE
ఆస్తులు :₹49.27 CRORE
బాధ్యతలు: ₹1.13 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సీహెచ్ మ‌ల్లారెడ్డి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

తెలంగాణ నుంచి అదీ తెదేపా త‌ర‌ఫున మ‌ల్లారెడ్డి ఒక్క‌రే ఎంపీగా గెలుపొంద‌డం విశేషం. 2016లో ఆయ‌న‌ తెరాస‌లో చేరారు.

సీహెచ్ మ‌ల్లారెడ్డి రాజకీయ జీవితం

2014
  • 19 మార్చి 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
2014
  • మ‌ల్లారెడ్డి 16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. తెరాస అభ్య‌ర్థి అయిన హ‌నుమంత‌రావు మైనాంప‌ల్లిని 4,94965 ఓట్ల తేడాతో ఓడించారు.
15 Sept. 2014 - 11 Dec.2017
  • ఎథిక్స్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నారు.
11 Dec. 2017
  • పార్ల‌మెంటు భ‌వ‌నంలో ఏర్పాటుచేసిన ఆహార క్ర‌య‌శాల‌ల నిర్వ‌హ‌ణ కై ఏర్పాటుచేసిన క‌మిటీలో స‌భ్యులు
1 Sept. 2017
  • సామాజిక న్యాయం, అభ్యుద‌యంపైన ఏర్పాటుచేసిన క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు.
1 Sep. 2014 - 31 Aug. 2017
  • ర‌క్ష‌ణ శాఖ ఏర్పాటు చేసిన స్టాండింగ్ క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్నారు.
  • ఆరోగ్య‌, సంక్షేమ శాఖ లో స‌ల‌హాదారు క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నారు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X