Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డా. హర్ష్ వర్ధన్

డా. హర్ష్ వర్ధన్
ప్రముఖ రాజకీయ నాయకుడైన డా. హర్ష్ వర్ధన్ బీజేపీకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
By Zainab Ashraf | Monday, December 31, 2018, 05:09:48 PM [IST]

డా. హర్ష్ వర్ధన్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ప్రముఖ రాజకీయ నాయకుడైన డా. హర్ష్ వర్ధన్ బీజేపీకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం సైన్స్& టెక్నాలజీ శాఖకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలోని 16వ లోక్ సభకు ఛాంద్నీ చౌక్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. 1993వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కృష్ణా నగర్ విధాన సభనుంచి ఎన్నికయ్యారు. డా. హర్ష వర్ధన్ 1954 డిసెంబరు 13న జన్మించారు. నార్త్ ఇండియాలోని దర్యాగంజ్ ప్రాంతంలో పురాతన విద్యా సంస్థల్లో ఒకటైన ఆంగ్లో సాంస్క్రీట్ జూబ్లీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎంబీబీఎస్‌ను, ఈఎన్టీ విభాగంలో ఎంఎస్‌ను జీఎస్వీఎమ్ మెడికల్ కాలేజ్‌లో వరుసగా 1979, 1983వ సంవత్సరాల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఈఎన్టీ సర్జన్‌గా ప్రాక్టీసు చేసేందుకు ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆ తర్వాత 1982 ఫిబ్రవరి 26న నూతన్‌ను వివాహమాడారు. వారిద్దరికీ ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. డా. హర్ష్ వర్ధన్ చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో సభ్యునిగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలపై ఆసక్తి నెలకొనడంతో పూర్తి రాజకీయాల్లోకి దిగారు.

మరిన్ని చదవండి

డా. హర్ష్ వర్ధన్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు డా. హర్ష్ వర్ధన్
పుట్టిన తేదీ 13 Dec 1954 (వ‌య‌స్సు  71)
పుట్టిన ప్రాంతం ఢిల్లీ
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య Post Graduate
వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్, ఈఎన్టీ సర్జన్
తండ్రి పేరు శ్రీ ఓం ప్రకాశ్
తల్లి పేరు శ్రీమతి స్నేహలత
జీవిత భాగస్వామి పేరు శ్రీమతి నూతన్
జీవిత భాగస్వామి వృత్తి వివరాలు అందుబాటులో లేవు.
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు
వెబ్‌సైట్ www.drharshvardhan.com

డా. హర్ష్ వర్ధన్ నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹3.02 CRORE
ఆస్తులు
₹3.02 CRORE
బాధ్యతలు
N/A

డా. హర్ష్ వర్ధన్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్షేత్ర స్థాయి పర్యటన చేసి సమాజాభివృద్ధికి దోహదపడ్డారు. పోలియో లోపాలు, పొగాకు నియంత్రణ, మందుల పాలసీ వివరాలు, అవయవ దానం మొదలైనటువంటి వాటి గురించి ప్రజలకు తెలిసేలా చాటి చెప్పారు.

డా. హర్ష్ వర్ధన్ రాజకీయ జీవితం

  • 2014: ఢిల్లీలోని 16వ లోక్ సభకు ఛాంద్నీ చౌక్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన టీవీ మాజీ జర్నలిస్ట్ అషుతోష్‌ను ఓడించారు.
  • 2014: ఢిల్లీలోని 16వ లోక్ సభకు ఛాంద్నీ చౌక్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన టీవీ మాజీ జర్నలిస్ట్ అషుతోష్‌ను ఓడించారు.
  • 2013: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్ష్ వర్ధన్ బరిలోకి దిగారు. ఏకైక పార్టీగా బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
  • 2013: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్ష్ వర్ధన్ బరిలోకి దిగారు. ఏకైక పార్టీగా బీజేపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
  • 1996: విద్యా శాఖకు మంత్రిగా ఢిల్లీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు వహించారు. 1997వ సంవత్సరంలో ఆరోగ్య శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టి పొగ నిషేదం, పొగ తాగని వారి సంరక్షణ చట్టాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన మొట్ట మొదటి పొగాకు వ్యతిరేక కార్యక్రమం ఇదే.

  • 1993 - 1998: ఆరోగ్యం, విద్య, చట్టం, న్యాయ మరియు శాసన వ్యవహారాల మంత్రిగా ఢిల్లీలోని ఎన్సీటీ ప్రభుత్వానికి బాధ్యతలు వహించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా 1994లో కొనసాగారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించి 3ఏళ్లలోపు 1మిలియన్ పిల్లలను రోగం బారిన పడకుండా కాపాడారు.

  • 1993 - 2014: కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 1993 - 2014: కృష్ణా నగర్ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 27 May 2014 - 9 Nov 2014: కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 27 May 2014 - 9 Nov 2014: కేంద్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 18 May 2017: పర్యావరణ, అటవీ మరియు పర్యావరణ మార్పు.పర్యవేక్షక శాఖకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 18 May 2017: పర్యావరణ, అటవీ మరియు పర్యావరణ మార్పు.పర్యవేక్షక శాఖకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 9 Nov, 2014: 2014నవంబరు 10న, సైన్స్& టెక్నాలజీ శాఖకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • 9 Nov, 2014: 2014నవంబరు 10న, సైన్స్& టెక్నాలజీ శాఖకు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

గ‌త చ‌రిత్ర

  • 1983: డా. హర్ష్ వర్ధన్ చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో సభ్యునిగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలపై ఆసక్తి నెలకొనడంతో పూర్తి రాజకీయాల్లోకి దిగారు.
  • 1983: డా. హర్ష్ వర్ధన్ చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో సభ్యునిగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా రాజకీయాలపై ఆసక్తి నెలకొనడంతో పూర్తి రాజకీయాల్లోకి దిగారు.

డా. హర్ష్ వర్ధన్ సాధించిన విజయాలు

అనేక అంతర్జాతీయ సాంకేతిక సదస్సులలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కొన్నేళ్ల పాటు సలహాదారునిగా వ్యవహరించారు.
1994వ సంవత్సరంలో ఐఎమ్ఏ ప్రెసిడెంట్స్ స్పెషల్ అవార్డ్ ఆఫ్ అప్రెసియేషన్‌ను అందుకున్నారు. 1995వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంచ్ చేసి 88 మిలియన్ బాలలను పోలియో బారిన పడకుండా కాపాడారు. ఈయన కృషి ఫలితంగానే 2014లో వరల్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి భారతదేశానికి పోలియో ఫ్రీ దేశంగా పేరు లభించింది.
1996వ సంవత్సరంలో ఇటలీలోని మిలాన్‌లో అంతర్జాతీయ విద్యాసంస్థలో ఫెల్లోగా నామినేట్ అయ్యారు. 1998లో వరల్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి డైరక్టర్ జనరల్ పోలియో నివారణ ఛాంపియన్ పతకాన్ని అందుకున్నారు. 2001లో అంతర్జాతీయ రోటరీ నుంచి పోలియో నివారణ ఛాంపియన్ అవార్డు అందుకున్నారు.

2001 జనవరిలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పోలియో నివారణ ఛాంపియన్‌ అవార్డు గ్రహీతగా ప్రకటించారు. 2002 ఫిబ్రవరిలో పోలియో పల్స్ అంతర్జాతీయ ప్రెసిడెన్షియల్ సదస్సులో అవార్డును అందుకున్నారు.

ఢిల్లీ అప్ టౌన్‌కు చెందిన రోటరీ క్లబ్ వారు ఒకేషనల్ ఎక్సెలెన్స్ అవార్డునిచ్చి సత్కరించారు. 2008వ సంవత్సరంలో న్యూ ఢిల్లీలోని గాలిబ్ అకాడమీ నుంచి నుంచి బెస్ట్ ఫ్రొఫెషనల్ అవార్డు అందుకున్నాడు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+