హోం
 » 
ఈటెల రాజేంద‌ర్

ఈటెల రాజేంద‌ర్

ఈటెల రాజేంద‌ర్

తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేంద‌ర్ కీల‌క నాయ‌కులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఎంపిక అయ్యారు.

ఈటెల రాజేంద‌ర్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేంద‌ర్ కీల‌క నాయ‌కులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఎంపిక అయ్యారు. తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన నాయకుడు. శాస‌న‌స‌భ‌లో ఆయ‌న హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన ఆప్త మిత్రుడు. టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒకరైన ఈటెల 2001 లో కేసీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ఆయ‌న వెన్నంటే ఉన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నుంచి 1984 లో ఆయ‌న బీఎస్‌సీ పూర్తి చేశారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

ఈటెల రాజేంద‌ర్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ఈటెల రాజేంద‌ర్
పుట్టిన తేదీ 20 Mar 1964 (వ‌య‌స్సు  60)
పుట్టిన ప్రాంతం క‌రీంన‌గ‌ర్
పార్టీ పేరు Bharat Rashtra Samithi
విద్య Graduate
వృత్తి రాజ‌కీయ నాయ‌కులు
తండ్రి పేరు పెద్ద మ‌ల్ల‌య్య
తల్లి పేరు N/A
జీవిత భాగస్వామి పేరు ఇ. జ‌మున
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
శాశ్వత చిరునామా 9-72, గ్రామం, మండ‌లం క‌మ‌లాపూర్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లా
కాంటాక్ట్ నెంబర్ 9849224411

ఈటెల రాజేంద‌ర్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹7.48 CRORE
ఆస్తులు :₹14.51 CRORE
బాధ్యతలు: ₹7.03 CRORE

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

ఈటెల రాజేంద‌ర్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

తెలంగాణ రాష్ట్రానికి ఆయ‌న మొద‌టి ఆర్థిక మంత్రి.

ఈటెల రాజేంద‌ర్ రాజకీయ జీవితం

2018
  • 2018 మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఆయ‌న హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డిపై పోటీ చేశారు.
2014
  • మ‌రోసారి హుజురాబాద్ సీటు నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి కేతిరి సుద‌ర్శ‌న్ రెడ్డిపై 57,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2009
  • 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ నాయ‌కుడు వీ.కృష్ణ మోహ‌న్ రావుపై గెలిచారు.
2004
  • క‌మ‌లాపూర్ నుంచి ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నికయ్యారు. టీడీపీ అభ్య‌ర్థి ముద్ద‌సాని దామోద‌ర్ రెడ్డిని ఓడించారు.
2001
  • తెలంగాణ రాష్ట్ర స‌మితి ఏర్పాటులో ఈటెల రాజేంద‌ర్ కీల‌క పాత్ర పోషించారు. పార్టీ వ్య‌వ‌స్థాపకుల్లో ఆయ‌న ఒక‌రు.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X