హోం
 » 
గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో స‌భ్యుడిగా ఉన్నారు, ఆయ‌న 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో తొలిసారిగా విజ‌యం సాధించారు. శ్రీకాంత్ రెడ్డి తండ్రి గ‌డికోట మోహ‌న్ రెడ్డి కూడా రాజ‌కీయ నాయ‌కుడు.

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌లో స‌భ్యుడిగా ఉన్నారు, ఆయ‌న 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో తొలిసారిగా విజ‌యం సాధించారు. శ్రీకాంత్ రెడ్డి తండ్రి గ‌డికోట మోహ‌న్ రెడ్డి కూడా రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న 2004-09 సంవ‌త్స‌రాల మ‌ధ్య వైఎస్సార్ క‌డ‌ప జిల్లాలోని ల‌క్కిరెడ్డిప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ్యుడిగా ప్రాతినిథ్యం వ‌హించారు.

మరిన్ని చదవండి
By Ajay M V Updated: Thursday, November 29, 2018, 03:59:30 PM [IST]

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి
పుట్టిన తేదీ 01 Jan 1977 (వ‌య‌స్సు  47)
పుట్టిన ప్రాంతం క‌డ‌ప
పార్టీ పేరు Yuvajana Sramika Rythu Congress Party
విద్య Graduate Professional
వృత్తి రాజ‌కీయ నాయ‌కుడు
తండ్రి పేరు జి. మోహ‌న్ రెడ్డి
తల్లి పేరు NA

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹2.46 CRORE
ఆస్తులు :₹2.46 CRORE
బాధ్యతలు: N/A

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌లోకి రాక‌ముందు గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి అమెరికా తెలుగు అసోసియేష‌న్‌లో క్రియాశీల‌క స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు.
2004 ఎన్నిక‌ల‌లో అత్యంత క‌ర‌వు ప్రాంత‌మైన ల‌క్కిరెడ్డి ప‌ల్లె అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న తండ్రి త‌ర‌పున శ్రీకాంత్ రెడ్డి ప్రచారం నిర్వ‌హించారు.

2012 లో ఆయ‌న త‌న కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం మ‌రియు ఎమ్మేల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున మ‌ళ్లీ గెలిచారు. ఆ ఎన్నిక‌ల‌లో ఆయ‌న రికార్డు స్థాయిలో 50 వేల ఓట్ల మెజారిటీని సాధించారు. ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడైన వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి ఆయ‌న న‌మ్మ‌క‌స్తుడిగా వ్య‌వ‌హ‌రించారు.

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయ జీవితం

2012
  • గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు తిరిగి ఎన్నిక‌య్యారు
2009
  • సిట్టింగ్ ఎమ్మేల్యేని ఓడించ‌డం ద్వారా గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X