గౌతం గంభీర్ దేశంలోనే ప్రముఖ క్రికెటర్, ఎన్నో మ్యాచ్‌లలో ఆయన జట్టును ముందుండి గెలిపించాడు. 2003 లో బంగ్లాదేశ్‌పై ఆయన తన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు.
గౌతం గంభీర్ దేశంలోనే ప్రముఖ క్రికెటర్, ఎన్నో మ్యాచ్‌లలో ఆయన జట్టును ముందుండి గెలిపించాడు. 2003 లో బంగ్లాదేశ్‌పై ఆయన తన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత 2010 నుంచి 11 వరకు ఆరు వన్డే మ్యాచ్‌లలో భారత జట్టకు నాయకత్వం వహించి, అపజయమెరుగని జట్టుగా నిలిపారు. భారత జట్టు 2011 లో ప్రపంచకప్ గెలవడంలో గంభీర్ కీలకపాత్ర పోషించారు.
ఆటకు కొద్దికాలం విరామం ఇచ్చిన తర్వాత ఆయన ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో గౌతం రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం విశేషం. సుదీర్ఘకాలం క్రికెట్లో కొనసాగిన తర్వాత 2018 లో ఆయన ఆటకు స్వస్తి పలికారు. 2019, మార్చి 22 నాడు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.
పూర్తి పేరు | గౌతం గంభీర్ |
పుట్టిన తేదీ | 14 Oct 1981 (వయస్సు 42) |
పుట్టిన ప్రాంతం | న్యూ ఢిల్లీ, ఇండియా |
పార్టీ పేరు | Bharatiya Janta Party |
విద్య | |
వృత్తి | క్రికెటర్ |
తండ్రి పేరు | దీపక్ గంభీర్ |
తల్లి పేరు | సీమా గంభీర్ |
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.