జనరల్ వీకే సింగ్ ఒక ఆర్మీ అధికారి. భారత దేశానికి 24వ ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. 2012లో ఆయన పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత 2014లో బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థి రాజ్‌బబ్బర్ పై 5.67 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో తిరిగి రెండో సారి ఘజియాబాద్ ఎంపీగా విజయం సాధించారు.
| పూర్తి పేరు | జనరల్ వీకే సింగ్ |
| పుట్టిన తేదీ | 10 May 1951 (వయస్సు 74) |
| పుట్టిన ప్రాంతం | పూణే, మహారాష్ట్ర |
| పార్టీ పేరు | Bhartiya Jagaran Party |
| విద్య | |
| వృత్తి | రాజకీయ నాయకుడు |
| తండ్రి పేరు | కల్నల్ రిటైర్డ్ జగత్ సింగ్ |
| తల్లి పేరు | శ్రీమతి కృష్ణ కుమారి |
| జీవిత భాగస్వామి పేరు | శ్రీమతి భారతీ సింగ్ |
| సంతానం | 2 కుమార్తెలు |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.