Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హెచ్‌డీ రేవన్నా

హెచ్‌డీ రేవన్నా
మాజీ మంత్రి హెచ్ డీ రేవన్న మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు. ప్రస్తుతం హోలెనరసిపూర్ నియోజకవర్గం నుంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగుతున్నారు.
By Zainab Ashraf | Monday, December 31, 2018, 04:42:34 PM [IST]

హెచ్‌డీ రేవన్నా బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మాజీ మంత్రి హెచ్ డీ రేవన్న మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు. ప్రస్తుతం హోలెనరసిపూర్ నియోజకవర్గం నుంచి లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగుతున్నారు. తొలిసారి హోలెనరసిపూర్ అసెంబ్లీ సీట్‌కు 1994లోనే ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2004 వరకూ అదే సీటు గెలుస్తూ ఆధిపత్యాన్ని చెలాయించారు. హెచ్ డీ కుమారస్వామి క్యాబినేట్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.

మరిన్ని చదవండి

హెచ్‌డీ రేవన్నా వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు హెచ్‌డీ రేవన్నా
పుట్టిన తేదీ 17 Dec 1957 (వ‌య‌స్సు  68)
పుట్టిన ప్రాంతం హరదనాహల్లి, మైసూర్
పార్టీ పేరు Janata Dal (Secular)
విద్య 10th Pass
వృత్తి వ్యవసాయవేత్త, సంఘ సంస్కర్త
తండ్రి పేరు హెచ్.డి. దేవగౌడ
తల్లి పేరు చెన్నమ్మ
జీవిత భాగస్వామి పేరు భవానీ రేవన్నా
జీవిత భాగస్వామి వృత్తి గృహిణి, సంఘ సంస్కర్త
సంతానం 2 కుమారులు
మతం హిందూ
వెబ్‌సైట్ http://jds.ind.in/h-d-revanna/

హెచ్‌డీ రేవన్నా నికర ఆస్తులు

నికర ఆస్తులు
₹64.77 CRORE
ఆస్తులు
₹80.02 CRORE
బాధ్యతలు
₹15.25 CRORE

హెచ్‌డీ రేవన్నా సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

1. జ్యోతిష్యుని సలహా మేరకు హెచ్ డీ రేవన్నా ప్రజా పనుల శాఖ మంత్రిగా బెంగళూరు-హోలెనరసిపురల మధ్య బాధ్యత వహిస్తున్నారు. ఈయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో 350కి.మీల మేర రోజూ పర్యటిస్తూ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

2. నగరంలోనే ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి, రేవన్నకు అధికారిక నివాస సదుపాయం కూడా ప్రభుత్వం ద్వారా పొందారు.

హెచ్‌డీ రేవన్నా రాజకీయ జీవితం

  • 2018: 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోలెనరసిపుర నియోజకవర్గం నుంచి మరొకసారి 92,713 ఓట్లతో గెలుపొందారు. మరోసారి ప్రజాపనుల శాఖకు మంత్రిగా హెచ్‌డీ కుమార స్వామి క్యాబినేట్‌లో పనిచేశారు.
  • 2004: ఐదేళ్ల తర్వాత మరోసారి 2004ఎన్నికల్లో కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి మరో అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2004వ సంవత్సరంలో ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమార్ స్వామిల ప్రభుత్వంలో ప్రజాపనుల శాఖకు శక్తి వనరుల శాఖ మంత్రిగా సేవలందించారు.
  • 1999: మరోసారి అదే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు.
  • 1994: తొలిసారి హోలెనరసిపూర్ అసెంబ్లీ సీట్‌కు 1994లోనే ఎన్నికయ్యారు.

హెచ్‌డీ రేవన్నా సాధించిన విజయాలు

1. హెచ్‌డీ రేవన్న తొమ్మిదేళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎమ్ఎఫ్)కు ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
2. 2013వ సంవత్సరంలో 30,058 ఓట్ల తేడాతో హోలెనరసిపుర నియోజకవర్గం నుంచి గెలుపొంది 57.14శాతం ఓట్లను దక్కించుకున్నారు.
3. 2008 ఎన్నికల్లో 27,606 ఓట్ల తేడాతో హోలెనరసిపుర నియోజకవర్గం నుంచి గెలుపొంది 54.58 శాతం ఓట్లను దక్కించుకున్నారు.

Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+