కడియం శ్రీహరి ప్రముఖ రాజకీయ నాయకుడు. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగాను, విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు.
కడియం శ్రీహరి ప్రముఖ రాజకీయ నాయకుడు. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగాను, విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. కడియం వరంగల్ జిల్లాలోని పర్వతగిరి అనే ఓ చిన్న గ్రామంలో జన్మించారు. వరంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన చదువుకున్నారు. ఆ తర్వాత వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. హైదరాబాద్ వచ్చి ఎంఎస్సీ పూర్తి చేశారు. 2014-15 మధ్యకాలంలో వరంగల్ నియోజకవర్గం ఎంపీ గా ఉన్నారు. అంతకు ముందు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మేల్యేగా ఉన్నారు. నందమూరి తారకరామారావు, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ కడియం క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగాను కొన్నాళ్లు పనిచేశారు. ఆ పార్టీకి జనరల్ సెక్రటరీగానూ వ్యవహరించారు.
పూర్తి పేరు | కడియం శ్రీహరి |
పుట్టిన తేదీ | 01 Jan 1970 (వయస్సు 54) |
పుట్టిన ప్రాంతం | పర్వతగిరి |
పార్టీ పేరు | Bharat Rashtra Samithi |
విద్య | Post Graduate |
వృత్తి | రాజకీయ నాయకుడు |
తండ్రి పేరు | దివంగత లక్ష్మీ నర్సింహ |
తల్లి పేరు | కడియం వినయ రాణి |
జీవిత భాగస్వామి పేరు | కె.విజయరాణి |
సంతానం | 3 కుమార్తెలు |
శాశ్వత చిరునామా | ఇ.నెం. 2-10-672, టీచర్ కాలనీ, హన్మకొండ , వరంగల్ జిల్లా |
కాంటాక్ట్ నెంబర్ | 9849488911 |
ఈ-మెయిల్ | [email protected] |
సామాజిక నిర్వహణ | సామాజిక నిర్వహణ: |
Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.