• search
  • Live TV
హోం
 » 
రాజ‌కీయ నాయ‌కులు
 » 
క‌ల్వ‌కుంట్ల క‌విత‌

క‌ల్వ‌కుంట్ల క‌విత‌

బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, శోభ‌ల కూతురే క‌ల్వ‌కుంట్ల క‌విత‌. క‌రీంన‌గ‌ర్ ఆమె జ‌న్మ‌స్థ‌లం.తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ పాత్ర అంద‌రికీ తెలిసిందే. ఆమె తండ్రి సిద్ధిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క నివాసులు.

వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు క‌ల్వ‌కుంట్ల క‌విత‌
పుట్టిన తేదీ 13 Mar 1978 (వ‌య‌స్సు  43)
పుట్టిన ప్రాంతం క‌రీంన‌గ‌ర్‌, తెలంగాణ‌
పార్టీ పేరు Telangana Rashtra Samithi
విద్య Graduate Professional
వృత్తి సామాజిక‌వేత్త‌
తండ్రి పేరు కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు
తల్లి పేరు క‌ల్వ‌కుంట్ల శోభ‌
జీవిత భాగస్వామి పేరు దేవ‌న‌ప‌ల్లి అనిల్‌కుమార్‌
సంతానం 2 కుమారులు 1 కుమార్తెలు

కాంటాక్ట్

శాశ్వత చిరునామా ఇంటి నెం.8-2-310/A/31A, ఫ్లాట్ నెం.202, హిల్ టాప్ రెసిడెన్సీ ప్లాట్ నం..214, రోడ్ నెం.14, బంజారా హిల్స్ హైద‌రాబాద్ తెలంగాణ
ప్రస్తుత చిరునామా తుగ్ల‌క్ రోడ్‌, న్యూ ఢిల్లీ -110011
కాంటాక్ట్ నెంబర్ 949026666
ఈ-మెయిల్ kalvakuntla.kavitha@sansad.nic.in

ఆసక్తికర అంశాలు

క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ క‌ళాశాల నుంచి బీటెక్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత కంప్యూట‌ర్ సైన్స్ లో ఎం.ఎస్ చ‌దువును అమెరికాలోని ద‌క్షిణ మిసిసిపీ రాష్ట్రంలో పూర్తిచేశారు. కొంత‌కాలం పాటు అక్క‌డే సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా చేసి 2004లో భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేయాల‌నే ఉద్దేశంతో, తండ్రికి ఉద్య‌మంలో సాయ‌ప‌డాలనే త‌లంపుతో ఆమె ఇక్క‌డికి వ‌చ్చారు.

రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్)

  • 2015
    అంచ‌నాల కమిటీలో కో క‌న్వీన‌ర్‌గా నియ‌మితుల‌య్యారు.
  • 2014
    క‌ల్వ‌కుంట్ల క‌విత 2014లో జ‌రిగిన 16వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీ గా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి అయిన మ‌ధుయాష్కీ గౌడ్ పైన 2,72,123 ఓట్ల తేడాతో గెలుపొందారు.
  • 2014
    వాణిజ్య క‌మిటీలో భాగ‌మైన అంచ‌నాల క‌మిటీలో ఆమె స‌భ్యురాల‌య్యారు. పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, శుద్ధ విభాగం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స‌ల‌హాదారు క‌మిటీలో ఆమె స‌భ్యురాలిగా నియ‌మితుల‌య్యారు.

గ‌త చ‌రిత్ర

  • 2004
    అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేసి భార‌త్‌కు తిరిగి వ‌చ్చారు. కొంత‌కాలం పాటు ఇంట్లోనే ఉన్న త‌ర్వాత ఆమె స్వ‌యంగా బ్యూటీ పార్ల‌ర్ ఒక‌టి ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో చేరేంత వ‌ర‌కు ఆ బిజినెస్‌లో కొన‌సాగారు.
నికర ఆస్తులు5.87 CRORE
ఆస్తులు 6.2 CRORE
బాధ్యతలు32.13 LAKHS

Disclaimer: The information relating to the candidate is an archive based on the self-declared affidavit filed at the time of elections. The current status may be different. For the latest on the candidate kindly refer to the affidavit filed by the candidate with the Election Commission of India in the recent election.

సామాజిక

ఆల్బమ్

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X