కేంద్ర కమ్యూనికేషన్లు మరియు రైల్వే సహాయ మంత్రిగా పని చేసిన మనోజ్ సిన్హా, యూపీలో ఘాజీపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 లో ఆయన బీజేపీ జాతీయ మండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014 మేలో కొలువుదీరిన ప్రభుత్వంలో తొలుత ఆయన కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ నుంచి ఆయన 1996, 1999 మరియు 2014 లో ఎంపీగా నెగ్గి, లోక్‌సభలో అడుగుపెట్టారు. 1998 మరియు 2004 లో ఘాజియాబాద్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు. వారణాసిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన బీ.టెక్ మరియు ఎం.టెక్ పట్టాలను పొందారు.
| పూర్తి పేరు | మనోజ్ సిన్హా |
| పుట్టిన తేదీ | 01 Jul 1959 (వయస్సు 66) |
| పుట్టిన ప్రాంతం | మోహన్‌పురా, జిల్లా. ఘాజీపూర్, ఉత్తర్ ప్రదేశ్ |
| పార్టీ పేరు | Bharatiya Janta Party |
| విద్య | Graduate Professional |
| వృత్తి | వ్యవసాయదారుడు, సామాజిక కార్యకర్త |
| తండ్రి పేరు | దివంగత శ్రీ బీరేంద్ర కుమార్ సింగ్ |
| తల్లి పేరు | శ్రీమతి వృంద్‌వషిణీ దేవీ |
| జీవిత భాగస్వామి పేరు | శ్రీమతి నీలం సిన్హా |
| జీవిత భాగస్వామి వృత్తి | వ్యాపారం |
| సంతానం | 1 కుమారులు 1 కుమార్తెలు |
| మతం | హిందూ |
Disclaimer:The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.